గుండాల: గంగాపురం అంగన్వాడిలో పోషణ మాసం: గర్భవతులు, బాలింతలకు అవగాహన
గంగాపురం గ్రామంలో అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పరిశుభ్రత, మరియు జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలపై గర్భవతులు, తల్లులకు అవగాహన కల్పించారు.