మరిపెడ: సోమ్లా తండాలో నాటుసారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లా తండాలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో 6గురు వ్యక్తులు అరెస్ట్. 1500 లీటర్ల నాటుసారా పానకం ధ్వంసం, 20 లీటర్ల సారా, రెండు వాహనాలు స్వాధీనం. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలు, భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన సీఐ పవన్ కుమార్.