శింగనమల: కొర్రపాడు గ్రామం వద్ద సీఎం చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనందు జిల్లా ఎస్పీ జగదీష్
కొర్రపాడు గ్రామం వద్ద సీఎం చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనందు జిల్లా ఎస్పీ జగదీష్ సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఏర్పాట్లను పరిశీలించారు ప్రస్తుత పనులు పూర్తి చేయాలన్నారు.