గార్ల: గార్ల కస్తూర్బా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్
గార్ల కస్తూర్బా పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను సర్పంచ్ బానోత్ పార్వతి హాథిరాం నాయక్ పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థినులను అడిగి భోజన రుచి, వడ్డన వివరాలను తెలుసుకున్నారు.