గిద్దలూరు: కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించిన ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, దామచర్ల జనార్దన్
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కుటుంబ సమేతంగా ఒకేసారి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోకి ఫోజు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలను సన్మానించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను తెలిపారు.