వెల్గటూరు: వెల్గటూర్: మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్ మండలంలో వివిధ కారణాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. కిషన్‌రావు పేట గ్రామంలో రోడ్డు ప్రమాద బాధితులను, ఇతర మృతుల కుటుంబాలను కలిసి వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.