శింగనమల: సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ నీ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో భాగంగానే నామినేషన్ వేయడానికి వెళుతున్న సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ అరెస్టు చేశారు. గురువారం ఉదయం 8:20 నిమిషాల సమయంలో హౌస్ అరెస్ట్ చేశారు