చిత్తూరు: ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న హరిబాబు చౌదరిని పరామర్శించిన ప్రముఖులు
చిత్తూరులో రోడ్డు ప్రమాదానికి గురైన మామిడి సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిబాబు చౌదరిని పలువురు ప్రముఖులు ఆయన నివాసంలో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, రైతు సమస్యలపై ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.