భీంగల్: మెండోరాలో 54 సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ
నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో 54 సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.