నిజామాబాద్ రూరల్: మాధవ్ నగర్ ROB వద్ద బీజేపీ బిక్షాటన: ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్
మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద బీజేపీ నేతలు చేపట్టిన బిక్షాటనపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఆలస్యానికి రైల్వే శాఖ కొర్రీలే కారణమని, నిధుల విషయంలో కేంద్రం వాటా తక్కువని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ అరవింద్ పనితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.