బోధన్: బోధన్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా: సెంట్రలైజ్ కిచెన్ విధానం రద్దుకు డిమాండ్
సెంట్రలైజ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించి, వేతనాలు పెంచాలని కోరుతూ బోధన్ ఎమ్మెల్యే ఇంటి ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు.