నిజామాబాద్ రూరల్: నిజామాబాద్‌లో ట్రాన్స్జెండర్లకు పోలీసుల కౌన్సెలింగ్: కీలక సూచనలు
నిజామాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్లకు ఏసీపీ శ్రీశైలం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచిస్తూ, సమస్యల కోసం 14427 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.