శింగనమల: బుక్కరాయసముద్రం మండలం సెంట్రల్ జైల్ ఆవరణంలో ఖైదీల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఖైదీలను సత్ప్రవర్తన కలిగి త్వరగా జైలు జీవితం నుంచి జనజీవన స్రవంతిలో కలిగించేందుకు కృషి చేయాలన్నారు శుక్రవారం ఉదయం 11:50 సమయం లోని ఖైదీల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు