రాజేంద్రనగర్: బాచుపల్లి లో ప్రియుడుతో మాట్లాడొద్దు అన్నందుకు భర్తను హత్య చేసిన భార్య
ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య హత్య చేసిన ఘటన బాచుపల్లిలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని భార్య స్వగ్రామం కోటకొండకు తరలించింది. కొడుకు మృతి పట్ల కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో అంత్య క్రియలు జరపకుండా పీఎస్లో ఫిర్యాదు చేశారు. భార్యను విచారించగా మద్యం మత్తులో ఉన్నప్పుడు గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకుంది.