శింగనమల: ఎల్లనూరు మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ ఆరెస్ట్ చేసిన పోలీసులు
ఎల్లనూరు మండల కేంద్రంలోని తిమ్మంపల్లి గ్రామం లోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు గురువారం ఉదయం 6 గంటల సమయంలోనే పోలీసులు ఇంటికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు