శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని 5వ ఎంపీటీసీ స్థానానికి సిపిఐ హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు
ఒకరాయసముద్రం మండల కేంద్రంలోని 5వ ఎంపీటీసీ స్థానానికి సిపి హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు గురువారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు కంకి కొడవలి గుర్తుకే ఓటు వేయాలని ఓటర్ మహనీయులను కోరారు .