మరిపెడ: బుల్లెట్ కృష్ణ నాయక్ కుటుంబంపై దాడి: పరామర్శించిన ప్రొఫెసర్ సీతారాం నాయక్
బీజేపీ నేత బుల్లెట్ కృష్ణ నాయక్ కుటుంబంపై జరిగిన దాడిని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుడైన కృష్ణ నాయక్‌ను రిమాండ్‌కు పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.