నస్పూర్: SRP OCP లో కొత్త 6.5 టన్నుల లోడర్ ప్రారంభం
SRP OCP కార్యకలాపాల కోసం కొత్తగా 6.5 టన్నుల లోడర్ను ప్రారంభించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్, డైరెక్టర్ పి.పి. వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. యంత్రాలను జాగ్రత్తగా వాడాలని అధికారులు సూచించారు.