కాసిపేట: మంచిర్యాల: కాలేజీకి వెళ్లలేదని తండ్రి మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లిలో విషాదం. కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి రాజన్న మందలించడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 16న ఉరివేసుకోగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.