మంచిర్యాల: పోలీసు అమరవీరులకు సంగీత నివాళి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో గుడిపేట 13వ బెటాలియన్ బ్యాండ్ బృందం దేశభక్తి గేయాలతో నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొని అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.