బెల్లంపల్లి: మంచిర్యాల: భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకపల్లిలో భూ రీ-సర్వే పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం, రికార్డుల ప్రక్షాళనలో పారదర్శకత పాటించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.