Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభం

India | Nov 28, 2025
నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శుక్రవారం ప్రారంభమైంది. ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 30 రోజులపాటు మహిళలకు ఉచితంగా కటింగ్ మరియు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణకు అవసరమయ్యే మెటీరియల్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మహిళలు స్వస శక్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.

MORE NEWS