గుమ్మడిదల: సంగారెడ్డి: గుమ్మడిదల-కానుకుంట రోడ్డుపై ప్రయాణం నరకం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నుంచి కానుకుంట వెళ్లే రోడ్డు బురదమయంగా మారి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డు అధ్వానంగా తయారవుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.