సంగారెడ్డి: సంగారెడ్డిలో 29, 30 తేదీల్లో SFI జిల్లా మహాసభలు
ఈ నెల 29, 30 తేదీల్లో సంగారెడ్డిలో SFI జిల్లా మహాసభలు జరగనున్నాయి. విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్లు SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.