జిన్నారం: కొడకంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరాటే, కుంగ్ ఫూ శిక్షణ
జిన్నారం మున్సిపాలిటీ, కొడకంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం కుంగ్ ఫూ, కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ వారంలో మూడు రోజులు (సోమ, బుధ, శనివారాల్లో) అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.