నారాయణ్‌ఖేడ్: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి విమర్శలు
కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయని గత ప్రభుత్వం కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సరికాదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిందని ఆయన ఆరోపించారు.