సంగారెడ్డి: చెకుముకి టాలెంట్ టెస్ట్ గోడపత్రిక ఆవిష్కరణ
సంగారెడ్డిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్ట్ గోడపత్రికను జిల్లా విద్యాధికారి రోహిణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాలయ్య, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.