శింగనమల: లోలూరు హైవేలో విస్తృతంగా వాహనాల తనకి కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎస్సై ప్రసాద్. ప్రతి వాహనా దారుడు రోడ్డు నియమ నిబం
లోలూరు హైవేలో విస్తృతంగా వాహనాల తనకి కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎస్సై ప్రసాద్. ప్రతి వాహనా దారుడు రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. శనివారం సాయంత్రం 4:00 50 నిమిషాల సమయంలో విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమం నిర్వహించారు.