శింగనమల: బండమీద పల్లి గ్రామంలోని గోకుల్ షెడ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనందు ఎమ్మెల్యే బండారు శ్రావణి
బండమీద పల్లి గ్రామంలోని గోకుల్ షెడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనందు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు