ఆత్మకూరు ఎం: మోత్కూర్లో ఘనంగా అంగన్వాడీ, ఆశా వర్కర్ల సన్మానం
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మోత్కూర్లో 'సేవా సంకల్ప్ అభియాన్' నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు మరియు బీఎల్వోలను శాలువాలతో సత్కరించి, వారి ప్రజాసేవను గుర్తించారు.