శింగనమల: నార్పల మండల కేంద్రంలోని సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
నార్పల మండల కేంద్రంలోని సిపిఐనేతలు ఆందోళన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాలు డిమాండ్ చేసిన మండల కార్యదర్శి గంగాధర్ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కల్పించాలన్నారు ఆదివారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు