తరిగొప్పుల: కల్లుగీత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడి కుమారుడు రవి మృతి
తరిగొప్పుల మండల కల్లుగీత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు తాళ్లపల్లి పోచయ్య కుమారుడు రవి మృతి చెందారు. ఆయన మృతికి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాల్నె వెంకట మల్లయ్య గౌడ మరియు ఇతర నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.