జనగాం: ఎంజీఎం ఆసుపత్రి ఘటన: మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై దాడిని ఖండించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దుస్థితిపై ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై జరిగిన దాడిని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.