జనగాం: స్టేషన్ ఘన్పూర్: అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష
స్టేషన్ ఘన్‌పూర్‌లో VB-GRAMG పనుల పురోగతిపై కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష. తక్కువ వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, విద్యుత్ సరఫరాపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు.