లింగాల ఘనపూర్: లింగాల ఘనపురం మోడల్ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: అధికారులకు కీలక ఆదేశాలు
లింగాల ఘనపురం మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. వంటశాలను పరిశీలించి కట్టెల పొయ్యి వాడకంపై అసహనం వ్యక్తం చేస్తూ, గ్యాస్ వాడాలని మరియు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.