Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

కనిగిరి: హనుమంతునిపాడు మండలం హాజీపురం లో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Nov 28, 2025
హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటీవల అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నగదు జమ చేయడం జరిగిందని, ఇంకా నగదు జమకాని రైతులు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్, అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS