Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

రాజేంద్రనగర్: హయత్ నగర్ డివిజన్లో సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

హయత్నగర్ డివిజన్లోని ముదిరాజ్ కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. కాలనీలో మిగిలిన వీధుల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించి, త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.