చిత్తూరు: చిత్తూరు డీ-అడిక్షన్ సెంటర్, మెడికల్ షాపుల్లో పోలీసుల తనిఖీలు
చిత్తూరులో ఆపరేషన్ గరుడలో భాగంగా డీ-అడిక్షన్ సెంటర్, మెడికల్ షాపుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకాలపై నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. సమాచారం కోసం 1972 లేదా 9490617896కు సంప్రదించాలని సూచించారు.