కనిగిరి: సిఎస్పురం మండలం డిజిపేట గ్రామంలో వృద్ధురాలు హత్య జరిగే ఘటన విషయంలో సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డిజిపేట గ్రామంలో వృద్ధురాలు హత్య జరిగినా ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు సుబ్బమ్మలు హత్య చేసి ఆమె ఒట్టిపై బంగారాన్ని దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. హత్య జరిగింది ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిందితులను సాధ్యమైన త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. తర్వాత పామూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన అధికారుల సమావేశంలో హత్య జరిగిన తీరును పరిశీలించి తీసుకోవాల్సిన చర్యను ఎస్పీ వారికి తెలిపారు.