ఆలేరు: కోలన్పాక యువకుడికి అరుదైన అవకాశం.. JLR సీఈఓతో ప్రశాంత్ దీపావళి వేడుకలు
Alair, Yadadri | Nov 9, 2026 యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రశాంత్ మామిడాల, యూకేలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సీఈఓ పీబీ బాలాజీతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం JLRలో మెకానికల్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం.