శింగనమల: జంతులూరు గ్రామంలోని 14 బెటాలియన్ లో అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కమాండెడ్ ప్రభు కుమార్
జంతులూరు గ్రామంలోని 14వ బెటాలియన్ లోని అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కమాండెడ్ ప్రభుకుమార్ బుధవారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయంలో ఘనంగా నివాళులర్పించారు