రామచంద్రపురం: రామచంద్రపురంలో వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన 20 మంది కార్యకర్తలు
రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కె. గంగవరం మండలం తాళ్లపోడు భీమ్ నగర్‌కు చెందిన 20 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ చేపడుతున్న అభివృద్ధి పనులే ఈ చేరికలకు కారణమని నేతలు పేర్కొన్నారు.