శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించిన సీఐ సుబ్బరాయుడు గురువారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయం లోనే పటిష్ట బందోబస్తు నిర్వహించారు