#నిర్వాసితులకు_హౌస్_నిర్మాణానికి_ప్రభుత్వం_చేయూత_ఇవ్వాలి
ఇలా ఇల్లు లేక నడి రోడ్డుపై ఉండటం వారి బాధ ను చూస్తూ ఉండటం మనకు మంచిది కాదు...వారి త్యాగం వెళ్లకట్టలేము
నిర్వాసితులకు గూడు ఏర్పాటు చెయ్యాలి వారికి ఇచ్చే గౌరవం ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వటమే
ఎలాంటి సదుపాయాలు లేకుండానే ఊర్లు ఖాళీ చేయించారు… ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? 😢 మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల కోసం మేము ఇంత త్యాగం చేస్తున్నాం. మా త్యాగానికి ప్రతిఫలంగా మా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి. మా బాధలు, మా సమస్యలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారి దృష్టికి చేరేలా చేయండి. 🙏 మా త్యాగానికి న్యాయం కావాలి… మా కుటుంబాలకు గౌరవంగా జీవించే అవకాశం కావాలి. ✊ Nara Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh Ramanaidu Nimmala YS Jagan Mohan Reddy