🚨 **NH-565పై పోలీసుల ప్రత్యేక చర్యలు**
🛣️ **కలుజువ్వలపాడు వద్ద హెచ్చరిక సందేశాలు**
**తర్లుపాడు:** రహదారి భద్రతలో భాగంగా వాహనదారులను అప్రమత్తం చేసేందుకు తర్లుపాడు మండలం **కలుజువ్వలపాడు గ్రామం వద్ద NH-565పై హెచ్చరిక సందేశాలను స్పష్టంగా చిత్రించారు.**
వాహనదారులు అతివేగాన్ని నివారించి, రహదారి నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం **ఎస్ఐ బసవరాజు** ఆధ్వర్యంలో నిర్వహించగా **ఏఎస్ఐ మునాఫ్, కానిస్టేబుల్ నాసర్** పాల్గొన్నారు.
👉 **సురక్షిత ప్రయాణం.. ప్రతి ఒక్కరి బాధ్యత!**