🚨 **వినాయక నిమజ్జనంలో డీజేలకు నో!**
**తర్లుపాడు:** వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ **బసవరాజు** స్పష్టం చేశారు.
🔹 మండలంలోని డీజే సరఫరాదారులతో ఎస్ఐ సమావేశం
🔹 ఉన్నతాధికారుల సూచనలను వారికి వివరించిన పోలీసులు
🔹 నిమజ్జన సమయంలో డీజేలు, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదు
🔹 ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని ఎస్ఐ కోరారు.