మర్రిగూడ: మర్రిగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: హాజరైన ప్రజాప్రతినిధులు
మర్రిగూడ ఎమ్మార్వో కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్డులను పంపిణీ చేశారు.