Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

మర్రిగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Marriguda, Nalgonda | Jul 13, 2025
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని కేజీబీవీ లో 2024-25 లో పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం శాలువాలతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని ఉన్నత స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. వచ్చే ఏడాది నగదు బహుమతులను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.

MORE NEWS

మర్రిగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - Marriguda News