కేసముద్రం: కేసముద్రంలో జాటోత్ లచ్చిరాం నాయక్ మృతి - నివాళులర్పించిన నేతలు
కేసముద్రం బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు జాటోత్ హరీష్ నాయక్ తండ్రి లచ్చిరాం నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి ఏఎంసి చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.