కేసముద్రం: కేసముద్రం స్టేషన్ ముత్యాలమ్మ గుడి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ ముత్యాలమ్మ గుడి సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. గుడి వద్ద చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి ఎవరు ఎలా చనిపోయాడు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది